
Actor Navadeep Speech: చిన్నా–పెద్దా కాదు.. సినిమాబాగుంటేనే థియేటర్‌కు వస్తారు
Dhandoraa సినిమా నాన్ కాంట్రోవర్షియల్ సక్సెస్ మీట్‌లో నటుడు నవదీప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “చిన్న సినిమా, పెద్ద సినిమా అని ప్రేక్షకులు చూడరు… సినిమా బాగుంటేనే థియేటర్‌కు వస్తారు” అంటూ ప్రేక్షకుల అభిరుచులపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు.