Budget 2026–27

Share this Video

దేశ ఆర్థిక భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ 2026–27లో 16వ ఆర్థిక సంఘం (16th Finance Commission) పాత్ర కీలకంగా మారింది.రాష్ట్రాలకు నిధుల పంపిణీ, ఆర్థిక క్రమశిక్షణ, అభివృద్ధి వ్యయాలు, సంక్షేమ పథకాల అమలు వంటి అంశాలపై ఈ బడ్జెట్‌లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

Related Video