
ఆక్సిడెంట్ కేసుల్లో నష్టపరిహారం కోసం ఎం చెయ్యాలో తెలుసుకోండి...అడ్వకేట్ ఆనంద్ రెడ్డి సూచనలు...
రోడ్డు మార్గంలో వెళ్తున్నప్పుడు ఆక్సిడెంట్ కు గురైతే బాధితులు ఏం చేయాలి.
రోడ్డు మార్గంలో వెళ్తున్నప్పుడు ఆక్సిడెంట్ కు గురైతే బాధితులు ఏం చేయాలి. ఇన్సూరెన్స్ డబ్బులు రావాలనుంటే ఎలాంటి చర్యలు చేపట్టాలి అనేది అడ్వకేట్ ఆనంద్ రెడ్డి ఈ వీడియోలో వివరించారు...