Trump Vs Zelensky: వైట్ హౌస్ లో ట్రంప్ ని వణికించిన జెలెన్ స్కీ | US Ukraine Relations
Trump Vs Zelensky: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అమెరికా పర్యటన ఉద్రిక్తంగా మారింది. అతడు ఏకంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తోనే గొడవ పెట్టుకున్నాడు. ఇరు దేశాల మధ్య గొడవ యావత్ ప్రపంచాన్ని విస్మయానికి గురిచేసింది.