రామమందిరం నిర్మాణమంతా సైన్సు ప్రకారమే...
రామ మందిరానికి పునాదులు వేయడం ఒక ఛాలెంజ్. అది విజయవంతంగా పూర్తిచేశారు. ఇప్పుడిక రెండో సవాల్ ఎదురయ్యింది.
రామ మందిరానికి పునాదులు వేయడం ఒక ఛాలెంజ్. అది విజయవంతంగా పూర్తిచేశారు. ఇప్పుడిక రెండో సవాల్ ఎదురయ్యింది. అదే పునాదుల మీద ఇప్పుడు స్టోన్ ను ఎలా వేస్తారు అని. ఎందుకంటే.. ఈ రాయి బరువే.. అసలు ఫౌండేషన్ బరువు. అప్పుడే సైంటిఫిక్ ఎగ్జామినేషన్ సహాయంతో ఎంత బరువును ఇది భరించగలుతుందో అంచనా వేశారు.