Citizen Amendment Bill 2019 : పౌరసత్వ సవరణ బిల్లు వాస్తవాలివీ...
పౌరసత్వ సవరణ బిల్లు మీద వస్తున్న నిరసనలపై కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పందించారు.
పౌరసత్వ సవరణ బిల్లు మీద వస్తున్న నిరసనలపై కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పందించారు. ఈ బిల్లు ఏ భారతీయుడి హక్కులను, సంప్రదాయాలనూ కాలరాయదనీ, అవాస్తవాలను నమ్మొద్దని అన్నారు. బిల్లుమీద పూర్తి అవగాహన తెచ్చుకోవాలన్నారు. అసత్యప్రచారాలను దూరంగా తరిమికొట్టాలని చెప్పారు.