Today Gold Rate: ఉగాది గుడ్‍న్యూస్.. ఒక్క రోజులో యూటర్న్

Share this Video

ఉగాది ముందు పసిడి కొనాలనుకుంటున్నారా? అయితే ఈ వార్త మిస్ అయితే నష్టమే. ఒక్కరోజులోనే బంగారం ధరలు యూటర్న్ తీసుకున్నాయి… వెండి అయితే ఏకంగా వేల రూపాయలు పడిపోయింది. ఇప్పుడే కొనాలా? లేక ఇంకా పడుతుందా? పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

Related Video