Republic Day 2026: PM Modi Welcomes President Murmu and EU Leaders at Delhi

Share this Video

76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు కర్తవ్యపథ్‌లో ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును యూరోపియన్ యూనియన్ నేతలను ఆత్మీయంగా స్వాగతించారు. దేశ సైనిక శక్తి, సాంస్కృతిక వైభవం, ఐక్యతను ప్రతిబింబించే పరేడ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Related Video