Sabarimala Verdict : తెరుచుకున్న శబరిమల...మహిళల ప్రవేశంపై గందరగోళం...
శనివారం శబరిమల ఆలయ తలుపులు తెరిచి పూజారులు మండల పూజ నిర్వహించారు. ఆదివారం నుండి భక్తులను అనుమతించారు.
శనివారం శబరిమల ఆలయ తలుపులు తెరిచి పూజారులు మండల పూజ నిర్వహించారు. ఆదివారం నుండి భక్తులను అనుమతించారు. మహిళల ప్రవేశంపై తీర్పులో గందరగోళం ఉన్న నేపథ్యంలో తీర్పుపై మరింత స్పష్టత వచ్చిన తర్వాతే యువతులను అనుమతించే నిర్ణయం తీసుకోవాలని అభిప్రాయపడ్డారు.