Murmu Entry: పార్లమెంటుకు గుర్రపు బగ్గీలో రాష్ట్రపతి ముర్ము రాయల్ ఎంట్రీ

Share this Video

దేశ రాజధాని ఢిల్లీలోని పార్లమెంట్‌కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గుర్రపు బగ్గీలో రాయల్ ఎంట్రీ ఇచ్చారు. సంప్రదాయ వైభవం, రాజసిక శైలికి ప్రతీకగా ఈ దృశ్యం అందరినీ ఆకట్టుకుంది.

Related Video