Modi speech at the African Parliament:భారత్–ఇథియోపియా సంబంధాల్లో కొత్త అధ్యాయం

Share this Video

ఎథియోపియా పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఎథియోపియా పార్లమెంట్ సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.ఈ సందర్భంగా భారత్–ఎథియోపియా సంబంధాలు కొత్త దశకు చేరుకున్నాయని, ఇరు దేశాలు అధికారికంగా స్ట్రాటజిక్ పార్ట్‌నర్‌షిప్‌కు అంగీకరించినట్లు ప్రకటించాయి.

Related Video