Budget 2026–27

Share this Video

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026–27 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో పరోక్ష పన్నుల (Indirect Tax) అంశాలపై కీలక ప్రకటనలు చేశారు.GST సరళీకరణ, పన్ను భారం తగ్గింపు, పరిశ్రమలకు ఊతం, వినియోగదారులకు ప్రయోజనం కలిగించే విధంగా ఈ బడ్జెట్ రూపుదిద్దుకుంది.Source: Sansadtv

Related Video