Asianet News TeluguAsianet News Telugu

New year Celebrations : గేట్ వే ఆఫ్ ఇండియా వద్ద నూతనసంవత్సర కేరింతలు

ఉత్తరాఖండ్ లోని ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ సైనికులు ఔలిలో, ఛత్తీస్ ఘర్, రాయ్ పుర్లోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ జవాన్లు కొత్త సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. 

ముంబాయ్ లోని గేట్ వే ఆఫ్ ఇండియా వద్ద నూతనసంవత్సరానికి వైభవంగా స్వాగతం పలికారు.