Flight Accidentsలో వీఐపీలు, వైఎస్సార్ నుంచి Ajit Pawar వరకు నింగికేగిన రత్నాలు

Share this Video

భారత రాజకీయ చరిత్రలో విమానాలు, హెలికాప్టర్ ప్రమాదాలు ఎన్నో విషాద అధ్యాయాలను రాసాయి. దేశానికి దిశానిర్దేశం చేసే నాయకులు, ప్రజల ఆశల్ని తమ భుజాలపై మోసుకున్న అగ్రశ్రేణి వ్యక్తులు, ఇంకా ఎంతో ఎత్తుకు ఎదుగుతారని నమ్మకం కలిగించిన నేతలు… ఒక్కసారిగా గగనతలంలో మాయమైపోయిన సందర్భాలు ప్రజల గుండెల్లో చెరగని గాయాలుగా మిగిలాయి. ఇప్పటివరకు విమాన ప్రమాదాల్లో మరణించిన ప్రముఖులపై ఒకసారి చూద్దాం.

Related Video