
Palamedu Jallikattu Begins in Madurai: తమిళనాడులో హోరా హోరీగా జల్లికట్టు
తమిళనాడు మదురై జిల్లాలోని పాలమేడు జల్లికట్టు పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పొంగల్ పండుగ సందర్భంగా నిర్వహిస్తున్న ఈ సంప్రదాయ ఎద్దుల ఆటకు వేలాది ఎద్దుల కట్టుదారులు (Bull Tamers) భారీగా హాజరయ్యారు.