హస్తినలో ఉద్రిక్తత: రైతులు, పోలీసులకు మధ్య ఘర్షణలు

వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలంటూ అన్నదాతలు తలపెట్టిన ట్రాక్టర్ల ర్యాలీ హింసాత్మకంగా మారింది. 

Share this Video

వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలంటూ అన్నదాతలు తలపెట్టిన ట్రాక్టర్ల ర్యాలీ హింసాత్మకంగా మారింది. రైతులు, పోలీసుల మధ్య అనేక చోట్ల ఘర్షణలు జరిగాయి. ఎర్రకోటపై రైతులు తమ జెండాను ఎగురవేశారు కూడా

Related Video