భార్య చనిపోయిందని లవర్ తో.. నటి భర్తపై సంచలన కామెంట్స్
దివ్య భట్నాగర్ స్నేహితురాలు, మరో సీరియల్ నటి దెవోలీనా భట్టాచర్యా ఈ విషయాలను తెలియజేశారు.
దివ్య భట్నాగర్ స్నేహితురాలు, మరో సీరియల్ నటి దెవోలీనా భట్టాచర్యా ఈ విషయాలను తెలియజేశారు. తన స్నేహితురాలు నరకం అనుభవించిందని.. అందుకు ఆమె భర్త కారణమని ఆరోపించింది.