
Director Muniraj Reveals: కిరణ్‌అబ్బవరం లేకపోతే సినిమాలేదు
తిమ్మరాజుపల్లి టీవీ మూవీ దర్శకుడు మునిరాజ్ తన జీవితంలో జరిగిన ఆసక్తికరమైన లవ్ స్టోరీని ఈ ఇంటర్వ్యూలో రివీల్ చేశారు. కిరణ్ అబ్బవరం తన సినిమా జర్నీలో ఎంత ముఖ్యమైన పాత్ర పోషించాడో, “ఆయన లేకపోతే ఈ సినిమా ఉండేది కాదు” అని చెప్పిన మునిరాజ్ ఎమోషనల్‌గా మాట్లాడారు.