Gold Prices Surge in Hyderabad Today After Donald Trump Warning on Iran

Share this Video

ఇరాన్‌పై కఠిన హెచ్చరికలు జారీ కావడంతో అంతర్జాతీయ ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. దీనికి ప్రతిగా Iran నుంచి వస్తున్న రియాక్షన్స్ పరిస్థితిని మరింత సీరియస్‌గా మార్చుతున్నాయి. ఈ టెన్షన్ ప్రభావం నేరుగా ఆర్థిక మార్కెట్లపై పడుతోంది. ముఖ్యంగా సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం వైపు ఇన్వెస్టర్లు పరుగులు తీస్తున్నారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

Related Video