Gold Prices Crash in Hyderabad After Long Weekend

Share this Video

పసిడి ప్రియులకు మండే గుడ్ న్యూస్ వచ్చేసింది. ఈ మండే ఎండల్లో చల్లటి వార్త మీకోసమే. బంగారం ధరలు ఎంత తగ్గాయో తెలిస్తే ఎగిరి గంతేస్తారు. ఒక్కసారిగా పతనమైపోయాయి. శ శుక్రవారం పెరిగిన ధరలు శనివారం, ఆదివారం అలానే కొనసాగాయి. మళ్లీ లాంగ్ వీకెండ్ తర్వాత ధరలు కుప్పకూలిపోయాయి. బంగారం ధరలు ఎక్కడెక్కడ ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం.

Related Video