కరోనా వాక్సిన్ వల్ల పురుషుల్లో లైంగిక సామర్థ్యం నిజంగా తగ్గిపోతుందా..?
కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసేసింది.
కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసేసింది. ఈ మహమ్మారి నేపథ్యంలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో.. వ్యాక్సిన్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. వారి ఎదురుచూపులకు ఇప్పుడు ఫలితం దక్కింది. శనివారం నుంచి దేశంలో కరోనా వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. అయితే.. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన క్రమంలో పలువురికి పలు అనుమానాలు కలుగుతున్నాయి. వాటిని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్ష వర్ధన్ నివృత్తి చేసే పనిలో పడ్డారు.