
Budget 2026–27
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026–27 సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారు. రైతుల ఆదాయం పెంచడం, పంటల ఉత్పత్తి సామర్థ్యం మెరుగుపరచడం, సాగునీటి వసతులు, వ్యవసాయ సాంకేతికత, రైతు సంక్షేమ పథకాలకు నిధులు కేటాయించడం వంటి కీలక అంశాలు ఈ బడ్జెట్‌లో ఉన్నాయి. Source: Sansadtv