Silver Price Hike Explained in Telugu: వెండి ధర భయపెడుతోంది?

Share this Video

Silver Price: వెండి భ‌య‌పెడుతోంది. రోజురోజుకీ పెరుగుతోన్న ధ‌ర‌లు చూస్తుంటే ద‌డ పుడుతోంది. ఒక్క‌రోజులో కిలో వెండి ధ‌ర ఏకంగా రూ. 19 వేలు పెరుగుతోందంటేనే ప‌రిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. అయితే 10 ఏళ్ల క్రితం వెండి ధ‌ర‌లు ఎలా ఉన్నాయో తెలుసా.?

Related Video