
Ajit Pawar Plane Crash: అజిత్ పవార్ మృతిపై కేంద్ర మంత్రి సంతాపం
మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మృతి చెందిన ఘటనపై పుణేలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు మరియు కేంద్ర సహాయ మంత్రి మురళీధర్ మోహోల్ తీవ్ర సంతాపం తెలిపారు.