
ఘోరం! ముక్కలైపోయిన Ajit Pawar ప్రయాణిస్తున్న విమానం
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం విషయంలో సంచలన వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రయాణం మధ్యలో విమానానికి సంబంధించిన కీలక భాగాలు దెబ్బతిన్నాయనే ప్రచారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.