సామాన్యుడిలా సైకిల్ పై వెళ్లి... ఓటేసిన ఇలయ దళపతి విజయ్

చెన్నై: అతడో స్టార్ హీరో. కోట్ల ఆస్తులు, లగ్జరీ కార్లు అతడి సొంతం. 

Share this Video

చెన్నై: అతడో స్టార్ హీరో. కోట్ల ఆస్తులు, లగ్జరీ కార్లు అతడి సొంతం. అనుకుంటే కారులో దర్జాగా కూర్చుని వెళ్లి ఓటువేసి రావచ్చు. అలా కాకుండా ప్రజల్లో ఓటుహక్కుపై చైతన్యం కల్పించాలంటే తాను ఓటేయడానికి వెళుతున్న ప్రతి ఒక్కరికి తెలియాలని భావించి సామాన్యుడిలా సైకిల్ తొక్కుకుంటూ వెళ్లి ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఆ స్టార్ హీరో ఎవరో కాదు తమిళ హీరో విజయ్. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఇవాళ(మంగళవారం) జరుగుతున్న పోలింగ్ సందర్భంగా హీరో విజయ్ ఇలా సైకిల్ ప్రయాణించారు. 

Related Video