
భూకంపం వచ్చే ముందే ప్రకృతి ఇచ్చే 10 సిగ్నల్స్ ఇవే
భూకంపం వస్తుందని ముందే గుర్తించవచ్చు.... మిమ్మల్ని అలర్ట్ చేసే 10 విషయాలివేమయన్మార్, థాయిలాండ్‌లో భూకంపం వల్ల భారీ నష్టం జరిగింది. ఇళ్లు, పెద్దపెద్ద భవంతులు నేలమట్టం అయ్యాయి. వంతెనలు కుప్పకూలాయి, రోడ్లు దెబ్బతిన్నాయి. ఇలా ఇరుదేశాల్లో భూకంపం పెను విధ్వంసమే సృష్టించింది. భారీ ఆస్తినష్టం జరిగింది.అయితే, ఇలా భూకంపాలు సంభవించే ముందు మనల్ని అలెర్ట్ చేసేలా కొన్ని సంఘటనలు జరుగుతాయట. వాటిని మనం అర్థం చేసుకుంటే చాలా మంది ప్రాణాలు కాపాడవచ్చు. భూకంపం వచ్చే ముందు ప్రకృతి చేసే 10 సూచనలు ఏంటో ఇప్పుడు చూద్దాం...