ఇండియన్ -2 ప్రమాదం: పోలీసు విచారణకు హాజరైన కమల్ హాసన్

‘ఇండియన్ -2’ సినిమా ప్రమాదానికి సంబంధించిన  విచారణ కోసం సూపర్ స్టార్ కమల్ హాసన్ మంగళవారం చెన్నై పోలీస్ కమిషనర్ ఎదుట హాజరయ్యారు.

| ANI | Updated : Mar 03 2020, 05:32 PM
Share this Video

‘ఇండియన్ -2’ సినిమా ప్రమాదానికి సంబంధించిన  విచారణ కోసం సూపర్ స్టార్ కమల్ హాసన్ మంగళవారం చెన్నై పోలీస్ కమిషనర్ ఎదుట హాజరయ్యారు. ఫిబ్రవరి 19 న ‘ఇండియన్ -2’ మూవీ సెట్లో క్రేన్ కూలిపోయి ముగ్గురు మృతి చెందగా, పది మంది గాయపడిన విషయం తెలిసిందే. ఇండియన్ -2 సినిమాలో కమల్ హాసన్, కాజల్ అగర్వాల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Related Video