Asianet News TeluguAsianet News Telugu
breaking news image

ఒక హగ్ లేదు, ముద్దు లేదు, అంతా డిషూమ్... డిషూమ్

వరుస పరాజయాల్లో ఉన్న నాగార్జున అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి చేసిన చిత్రం `వైల్డ్ డాగ్‌`. 

వరుస పరాజయాల్లో ఉన్న నాగార్జున అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి చేసిన చిత్రం `వైల్డ్ డాగ్‌`. ఇండియాలోనే బిగ్గెస్ట్ అండర్‌ కవర్‌ ఆపరేషన్‌ బేస్డ్ చిత్రంగా వస్తోన్న ఈ సినిమా నేడు(ఏప్రిల్‌2)శుక్రవారం విడుదలయింది. ఈ సందర్భంగా ఈ చిత్రం గురించి పబ్లిక్ ఏమంటున్నారో చూడండి... (wild dog)