Asianet News TeluguAsianet News Telugu

`విమానం` మూవీ రివ్యూ.. సముద్రఖని పిండేశాడు.. అనసూయ వేశ్యగా రచ్చే రచ్చ..

సముద్రఖని, అనసూయ, రాహుల్‌ రామకృష్ణ, ధన్‌రాజ్‌ ప్రధాన పాత్రల్లో శివ ప్రసాద్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం `విమానం`. 

First Published Jun 9, 2023, 2:56 PM IST | Last Updated Jun 9, 2023, 2:55 PM IST

సముద్రఖని, అనసూయ, రాహుల్‌ రామకృష్ణ, ధన్‌రాజ్‌ ప్రధాన పాత్రల్లో శివ ప్రసాద్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం `విమానం`. ఇందులో అనసూయ వేశ్యగా నటించడంతో ఒకలాంటి హైప్‌ నెలకొంది. తండ్రి కొడుకుల మధ్య అనుబంధం, ఆ బాండింగ్‌ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా శుక్రవారం(జూన్‌ 9న)  విడుదలైంది. మరి సినిమా ఆకట్టుకుందా? తండ్రీకొడుకుల అనుబంధం మెప్పించిందా? అనేది షార్ట్ వీడియో రివ్యూలో తెలుసుకుందాం.