Asianet News TeluguAsianet News Telugu

`టక్కర్‌` మూవీ షార్ట్ వీడియో రివ్యూ.. సిద్ధార్థ్‌ కి కమ్‌ బ్యాక్‌ మూవీ అయ్యిందా?

హీరో సిద్ధార్థ్‌ చాలా గ్యాప్‌ తర్వాత తెలుగులో కమ్‌ బ్యాక్‌ అయ్యేందుకు ప్రయత్నిస్తూ `టక్కర్‌` సినిమాలో నటించాడు.

First Published Jun 9, 2023, 2:31 PM IST | Last Updated Jun 9, 2023, 2:31 PM IST

హీరో సిద్ధార్థ్‌ చాలా గ్యాప్‌ తర్వాత తెలుగులో కమ్‌ బ్యాక్‌ అయ్యేందుకు ప్రయత్నిస్తూ `టక్కర్‌` సినిమాలో నటించాడు. `బొమ్మరిల్లు`, `నువ్వొస్తానంటే నేనొద్దంటానా` వంటి లవ్‌ స్టోరీస్‌తో లవర్‌ బాయ్‌గా పేరుతెచ్చుకున్న సిద్ధార్థ్‌ తన రూట్‌ మార్చి యాక్షన్‌ ట్రాక్‌ ఎక్కి ఈ చిత్రంలో నటించారు. దివ్యాంశ కౌశిక్‌ కథానాయికగా నటించింది. కార్తీక్‌ జి క్రిష్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా శుక్రవారం(జూన్‌ 9న) విడుదలైంది. మరి ఆడియెన్స్ ని మెప్పించిందా? సిద్ధార్థ్‌ కి కమ్‌ బ్యాక్‌ మూవీ అనిపించిందా? అనేది `టక్కర్‌` షార్ట్ వీడియో రివ్యూలో తెలుసుకుందాం.