Asianet News TeluguAsianet News Telugu

రావణాసుర పబ్లిక్ టాక్ : ప్రెడిక్టబుల్ సినిమా... కానీ రవితేజ నటవిశ్వరూపం..!

చాలా కాలం తర్వాత రవితేజ ధమాకా చిత్రంతో బాక్సాఫీస్ వద్ద తన మాస్ పవర్ చూపించారు. 

చాలా కాలం తర్వాత రవితేజ ధమాకా చిత్రంతో బాక్సాఫీస్ వద్ద తన మాస్ పవర్ చూపించారు. ఆ మూవీ తిరుగులేని విజయం సొంతం చేసుకుంది. అలాగే వాల్తేరు వీరయ్యలో రవితేజ పోషించిన గెస్ట్ రోల్ కూడా సూపర్ గా వర్కౌట్ అయింది. అదే జోరులో మాస్ మహారాజ్ ఇప్పుడు రావణాసురగా ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ ప్రేక్షకులను ఎంత మేర ఆకట్టుకుందో ఈ పబ్లిక్ టాక్ లో చూడండి..!