Asianet News TeluguAsianet News Telugu

`పరేషాన్‌` మూవీ రివ్యూః వాళ్లకి పరేషాన్‌ మనకు ఫన్‌..

తెలంగాణ బ్యాక్‌ డ్రాప్‌లో వచ్చిన సినిమాలు ఇటీవల వరుసగా విజయాలు సాధిస్తున్నాయి. 

తెలంగాణ బ్యాక్‌ డ్రాప్‌లో వచ్చిన సినిమాలు ఇటీవల వరుసగా విజయాలు సాధిస్తున్నాయి. తక్కువ బడ్జెట్‌తో, కొత్త నటీనటులతో రూట్‌ లెవల్‌ కథతో తీస్తున్న సినిమాలు మెప్పిస్తున్నాయి. తాజాగా `పరేషాన్‌` చిత్రం కూడా తెలంగాణ బ్యాక్‌ డ్రాప్‌లోనే రూపొందింది. `కొబ్బరిమట్ట` ఫేమ్‌ రూపక్‌ రోనాల్డ్ సన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తిరువీర్‌ హీరోగా నటించాడు. ఈ సినిమా శుక్రవారం(మే 2న ) విడుదలైంది. మరి `బలగం`, `జాతిరత్నాలు`, `మేమ్‌ ఫేమస్‌` తరహాలో ఆకట్టుకునేలా ఉందా? ఆగం పట్టించిందా? అనేది వీడియో రివ్యూలో చూద్దాం.