Asianet News TeluguAsianet News Telugu

నేను స్టూడెంట్ సార్ పబ్లిక్ టాక్ : స్టూడెంట్ తో చదువు తప్ప రొమాన్స్, ఫైట్లు అన్నీ చేపించారు..!,

ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్‌ రెండో కుమారుడు బెల్లంకొండ గణేష్‌ ఇటీవల `స్వాతిముత్యం` అనే చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చి ఆకట్టుకున్న విషయం తెలిసిందే. 

First Published Jun 2, 2023, 2:21 PM IST | Last Updated Jun 2, 2023, 2:21 PM IST

ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్‌ రెండో కుమారుడు బెల్లంకొండ గణేష్‌ ఇటీవల `స్వాతిముత్యం` అనే చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చి ఆకట్టుకున్న విషయం తెలిసిందే. `స్వాతిముత్యం` తర్వాత బెల్లంకొండ గణేష్‌ నటించిన చిత్రం `నేను స్టూడెండ్‌ సర్‌`, రాఖీ ఉప్పలపాటి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. `నాంది` ఫేమ్‌ సతీష్‌ వర్మ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో సీనియర్‌ నటి భాగ్యశ్రీ కూతురు అవంతిక దస్సాని హీరోయిన్‌గా పరిచయం అవుతుంది. ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా ఎలా ఉందో ఈ పబ్లిక్ టాక్ లో చూసేయండి..!