Asianet News TeluguAsianet News Telugu

మెన్ టూ సినిమా పబ్లిక్ టాక్ : 'మొగోడు తలెత్తుకునేలా చేసారు భయ్యా'

మనమంతా మీటూ గురించి విన్నాం. కానీ దర్శకులు శ్రీకాంత్ జి.రెడ్డి #మెన్ టూ అనే ఫన్ చిత్రాన్ని తెరకెక్కించారు. 

First Published May 26, 2023, 3:45 PM IST | Last Updated May 26, 2023, 3:45 PM IST

మనమంతా మీటూ గురించి విన్నాం. కానీ దర్శకులు శ్రీకాంత్ జి.రెడ్డి #మెన్ టూ అనే ఫన్ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆడవాళ్ళ వల్ల మగాళ్లు ఎలాంటి బాధలు అనుభవిస్తారో ఈ చిత్రంలో హిలేరియస్ గా చూపించినట్లు తెలిపారు. నేడు ఈ చిత్రం రిలీజ్ అవుతుండడంతో ఆసక్తి నెలకొంది. లాంట్రాన్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై మౌర్య సిద్దవరం ఈ చిత్రాన్ని నిర్మించారు. మైత్రి మూవీస్ సంస్థ మెన్ టూ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేస్తోంది. ఇక ఈ చిత్రంలో ఇక ఈ చిత్రంలో నరేష్ అగస్త్య, బ్రహ్మాజీ, వైవా హర్ష, మౌర్య, కౌశిక్ ఘంటసాల, రియా సుమన్, ప్రియాంక శర్మ ప్రధాన పాత్రల్లో నటించారు.ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకుందా లేదా అనేది ఈ పబ్లిక్ టాక్ లో తెలు