Asianet News TeluguAsianet News Telugu

`మళ్ళీ పెళ్లి`తో నరేష్‌ రియల్‌ లైఫ్‌ని కామెడీ చేసుకున్నారు..

సీనియర్‌ నటుడు నరేష్‌, పవిత్రలోకేష్‌ సహజీవనం అంశం గత కొంత కాలంగా టాలీవుడ్‌లో పెద్ద చర్చనీయాంశంగా మారుతుంది. 

సీనియర్‌ నటుడు నరేష్‌, పవిత్రలోకేష్‌ సహజీవనం అంశం గత కొంత కాలంగా టాలీవుడ్‌లో పెద్ద చర్చనీయాంశంగా మారుతుంది. ఈ నేపథ్యంలో ఈ జంట కలిసి `మళ్ళీ పెళ్ళి` చిత్రంలో నటించారు. వారి రియల్‌ లైఫ్‌కి దగ్గరగా ఉండే సన్నివేశాలతో ఈ సినిమా రూపొందినట్టు తెలుస్తుంది. ఎం ఎస్‌ రాజు దర్శకత్వంలో విజయకృష్ణ మూవీస్‌ పతాకంపై వీకే నరేష్‌ ఈ సినిమాని నిర్మించారు. ఇది నేడు శుక్రవారం(మే26)న విడుదలైంది. మరి సినిమా ఎలా ఉంది? నిజంగానే నరేష్‌, పవిత్రల రియల్‌ లైఫ్‌ స్టోరీనా?  అనేది `ఏషియానెట్‌` షార్ట్ వీడియో రివ్యూలో తెలుసుకుందాం.

Video Top Stories