చెక్ కొట్టింది హిట్టు: ప్రియా ప్రకాష్ వారియర్ ను పెట్టినందుకు నితిన్ ఆన్నయ్యకి...

తెలుగు సినిమాలోనే `చెక్‌` ఒక కొత్త స్టోరీ అని, టేకింగ్‌ చాలా బాగుందంటున్నారు. 

First Published Feb 26, 2021, 2:29 PM IST | Last Updated Feb 26, 2021, 2:29 PM IST

తెలుగు సినిమాలోనే `చెక్‌` ఒక కొత్త స్టోరీ అని, టేకింగ్‌ చాలా బాగుందంటున్నారు. చంద్ర శేఖర్‌ యేలేటి నుంచి ఇలాంటి సినిమా ఊహించిందే, కానీ డిఫరెంట్‌గా ఉందని, `సాహసం`తో పోల్చితే చాలా భిన్నంగా ఉందని, దానితో సంబంధం లేదన్నారు. ప్రియా ప్రకాష్‌ వారియర్‌ అందంగా ఆకట్టుకుందని, రకుల్‌ యాక్టింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదంటున్నారు. లాయర్‌గా బాగా చేసిందని చెబుతున్నారు.  కమర్షియల్‌ హీరోతో ఇలాంటి స్టోరీ ఎంచుకుని చేయడం నిజంగా సాహసం. దర్శకుడిని నమ్మి సినిమా చేయడం సూపర్‌. ఫైనల్‌ ట్విస్ట్ బాగుంది. సీక్వెల్‌ ఊహించవచ్చు.

Video Top Stories