అహింస మూవీ పబ్లిక్ టాక్ : సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు హీరో పరిగెడుతూనే ఉంటాడు

ఒకప్పుడు తన మేకింగ్ తో, యూత్ ని ఆకట్టుకునే ప్రేమకథలతో ట్రెండ్ సెట్ చేసారు డైరక్టర్ తేజ. 

Share this Video

ఒకప్పుడు తన మేకింగ్ తో, యూత్ ని ఆకట్టుకునే ప్రేమకథలతో ట్రెండ్ సెట్ చేసారు డైరక్టర్ తేజ. కాలం మారింది. ఆయన కెరీర్ లో వెనకబడ్డారు. ఆయన సినిమాలు భాక్సాఫీస్ దగ్గర వర్కవుట్ కావటం లేదు. అయితే ఈ సారి మరో ప్రేమ కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు దర్శకుడు తేజ. ప్రస్తుతం ఆయన తెరకెక్కించిన చిత్రం ‘అహింస’. ఈ సినిమాతో ప్రముఖ నిర్మాత సురేష్ బాబు చిన్న కుమారుడు, హీరో రానా తమ్ముడు దగ్గుబాటి అభిరామ్‌ హీరోగా పరిచయమవుతున్నారు. దీనిలో గీతికా తివారీ హీరోయిన్. నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఈ పబ్లిక్ టాక్ లో చూసేయండి..!

Related Video