Asianet News TeluguAsianet News Telugu

సిద్దెంకి యాదగిరి కవిత : కవి - కవిత్వం

ముడేసిన కనుబొమ్మల నడుమ అక్షరాలకు పోరుమంత్రం వేసి.. అంటూ రాసిన సిద్దెంకి యాదగిరి కవిత చాలా లోతుగా ఉంది. 

First Published Apr 29, 2020, 3:05 PM IST | Last Updated Apr 29, 2020, 3:05 PM IST

ముడేసిన కనుబొమ్మల నడుమ అక్షరాలకు పోరుమంత్రం వేసి.. అంటూ రాసిన సిద్దెంకి యాదగిరి కవిత చాలా లోతుగా ఉంది. అసలు కవి అంటే ఎవరో ఎంతో హృద్యంగా చెప్పుకొచ్చారు. కవులమని చెప్పుకునేవారికి చెంపపెట్టులా ఉంది ఈయన కవిత్వం వినండి.