ప్రభుత్వం గుర్తించలేదు, నో రిగ్రెట్స్: డా. సుంకిరెడ్డి నారాయణ రెడ్డి

తెలంగాణ కోసం తాను అందించిన సేవలను ప్రజలు గుర్తించారని, సాహిత్యకారులు గుర్తించారని, కానీ ప్రభుత్వం గుర్తించలేదని ప్రముఖ సాహితీవేత్త, తెలంగాణ చరిత్రకారుడు డాక్టర్ సుంకిరెడ్డి నారాయణ రెడ్డి అన్నారు. 

First Published Jul 15, 2022, 12:50 PM IST | Last Updated Jul 15, 2022, 5:45 PM IST

తెలంగాణ కోసం తాను అందించిన సేవలను ప్రజలు గుర్తించారని, సాహిత్యకారులు గుర్తించారని, కానీ ప్రభుత్వం గుర్తించలేదని ప్రముఖ సాహితీవేత్త, తెలంగాణ చరిత్రకారుడు డాక్టర్ సుంకిరెడ్డి నారాయణ రెడ్డి అన్నారు. ప్రభుత్వం గుర్తించనందుకు బాధేమీ లేదని, తాను ఎవరినీ దేబిరించబోనని చెప్పారు. ఏషియానెట్ న్యూస్ తెలుగు ప్రతినిధి ఒద్దిరాజు ప్రవీణ్ కుమార్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సుంకిరెడ్డి నారాయణ రెడ్డి తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా వెల్లడించారు. ఏసియా నెట్ న్యూస్ కోసం ప్రత్యేకం గా ఇచ్చిన ఇంటర్వ్యూ రెండవ భాగం లో కొంత ముఖ్యమైన భాగాన్ని  ఇక్కడ అందిస్తున్నాము..పూర్తి ఇంటర్వ్యూ రేపు ఉదయం 10 గంటలకు మీకోసం...

Video Top Stories