గోల్డ్ క్యారెట్ అంటే ఏంటి..? అసలు 24 క్యారెట్లు, 22 క్యారెట్ల బంగారం మధ్య తేడాలేంటి..?

బంగారానికి భారతదేశంలో అత్యంత ప్రాముఖ్యత ఉంది. 

Share this Video

బంగారానికి భారతదేశంలో అత్యంత ప్రాముఖ్యత ఉంది. శుభకార్యాలకు, పెళ్లిళ్లకు, పండుగలకు బంగారాన్ని ఎక్కువ కొనుగోలు చేస్తుంటారు భారతీయులు. భారతదేశంలో బంగారాన్ని ఎక్కువగా ఆభరణాల తయారీకి ఉపయోగిస్తుంటారు. అంతేకాదు ప్రపంచంలో అందరికన్నా బంగారాన్ని ఎక్కువగా ఇష్టపడేది, ధరించేది కూడా భారతీయ మహిళలే.

Related Video