కెమికల్స్ తో పండిన మామిడిపండ్లు, సహజంగా పండిన మామిడిపండ్ల మధ్య తేడాను గుర్తించడం ఎలా..?
ఇది మామిడి పండ్ల సీజన్. ఈ సీజన్ పోతే మళ్లీ మామిడి పండ్లను తినడానికి మళ్లొచ్చే ఎండాకాలం వరకు వెయిట్ చేయాలి.
ఇది మామిడి పండ్ల సీజన్. ఈ సీజన్ పోతే మళ్లీ మామిడి పండ్లను తినడానికి మళ్లొచ్చే ఎండాకాలం వరకు వెయిట్ చేయాలి. మామిడి పండ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే చాలా మంది మామిడి పండ్లను కెమికల్ తో పండేలా చేస్తారు. వీటిని తింటే ఎన్నో సమస్యలు వస్తాయి.