వంటింట్లోని ఉప్పు గురించి ఈ విషయాలు మీకు తెలుసా??

ఉప్పు లేకుండా మనకు ఒక్కపూట కూడా గడవదు. 

First Published Aug 26, 2020, 2:02 PM IST | Last Updated Aug 26, 2020, 2:02 PM IST

ఉప్పు లేకుండా మనకు ఒక్కపూట కూడా గడవదు. నిజానికి ఉప్పు కనిపెట్టిన తరువాత ఎన్నో రకాల రుచులు పుట్టుకొచ్చాయి. అందుకే ఏం తిన్నా సాల్ట్ అవసరమే. మహా సముద్రాలన్నీ ఉప్పు మయమే. ఆ ఉప్పును విడదీయం నేర్చుకున్న మానవుడు దానికి ఫిదా అయిపోయాడు. అయితే సాల్ట్ గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికర విషయాలున్నాయి. అవేంటో తెలుసుకుంటే ఒకింత ఆశ్చర్యం కూడా కలుగుతుంది.