Asianet News TeluguAsianet News Telugu

వాన నీరు ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలిస్తే...వర్షం లో త్రిషలా నువ్వొస్తానంటే నేనొద్దంటానా అంటూ మీరూ పాడతారు..

Health Tips: వర్షం పడినప్పుడు చిన్న పిల్లలు అందులో ఆడుతుంటే మనం మందలిస్తాం. 

First Published Aug 22, 2023, 5:05 PM IST | Last Updated Aug 22, 2023, 5:05 PM IST

Health Tips: వర్షం పడినప్పుడు చిన్న పిల్లలు అందులో ఆడుతుంటే మనం మందలిస్తాం. జ్వరం వస్తుంది అంటూ ఏవేవో చెప్తాం. కానీ వర్షపు నీటితో స్నానం చేయడం వలన ఎన్ని లాభాలో తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు అవేంటో ఇప్పుడు చూద్దాం.