పాలలో గాడిద పాలు వేరయా.. లీటర్ ఏడువేలు మాత్రమే...
గాడిదపాలు.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
గాడిదపాలు.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. వీటికోసం ప్రత్యేకంగా ఫామ్ లు ఏర్పాటు చేసి గాడిదల్ని పెంచుతున్నారు. అంతేకాదు లీటరు పాలకు ఏడువేల వరకు ధర కూడా పలుకుతోంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ గాడిదల పెంపకంవైపు రైతులను ప్రోత్సహించాలనే ఆలోచనలో ఉంది.