Asianet News TeluguAsianet News Telugu

ఈ పండ్లు విటమిన్ సి భాండాగారం: ఇమ్మ్యూనిటీకి ఇవి బెస్ట్....

రోగనిరోధక శక్తి పెంచుకోవాలి అనగానే ముందుగా ఎవరైనా విటమిన్ సీ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. 

First Published Jun 1, 2023, 8:05 PM IST | Last Updated Jun 1, 2023, 8:05 PM IST

రోగనిరోధక శక్తి పెంచుకోవాలి అనగానే ముందుగా ఎవరైనా విటమిన్ సీ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. విటమిన్ సి అనగానే.. మనకు విటమిన్ సి అనగానే.. ముందుగా నారింజ( ఆరెంజెస్) గుర్తుకు వస్తుంది. ఈ పండ్లు అన్ని సీజన్ లలో దొరకదు కదా... మరి దొరకని సమయంలో ఏం తినాలి అనే సందేహం అందరిలోనూ ఉంటుంది. అయితే.. అంతకు మించి.. ఇతర పండ్లలో కూడా విటమిన్ సీ పుష్కలంగా లభిస్తుందట..మరి ఆ పండ్లు ఏంటో ఓసారి చూసేద్దామా...