మదర్స్ డే గొప్పదనం తెలుసా...జన్మనిచ్చిన తల్లులకు ఆ రోజే ఎందుకో తెలుసుకోండి...

Mother's Day 2023: తల్లుల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. 

First Published May 10, 2023, 12:31 PM IST | Last Updated May 10, 2023, 12:31 PM IST

Mother's Day 2023: తల్లుల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. వీళ్ల త్యాగాలకు ఏం చేసినా రుణం తీర్చుకోలేం. పిల్లలు పుట్టినప్పటి నుంచి వారి గురించి ఆలోచించడమే మర్చిపోతారు. పిల్లలే వాళ్ల ప్రపంచమవుతారు. పిల్లల జీవితమే వాళ్ల జీవితం అవుతుంది.