బిస్కెట్ల నుండి పాలకూర పకోడీ వరకు... టీ తోపాటుగా వీటిని అస్సలు తినకూడదు..!
పరిగడుపున టీ అస్సలు తాగకూడదు. ఎందుకంటే ఇది గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలను కలిగిస్తుంది.
పరిగడుపున టీ అస్సలు తాగకూడదు. ఎందుకంటే ఇది గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలను కలిగిస్తుంది. అయితే టీ తో బిస్కట్లు, బ్రెడ్ ను తినే అలవాటు చాలా మందికి ఉంటుంది. కానీ టీతో పాటుగా కొన్ని ఫుడ్స్ ను అస్సలు తినకూడదు. ఎందుకంటే ఇవి ఎన్నో అనారోగ్య సమస్యలను కలిగిస్తాయి.