Asianet News TeluguAsianet News Telugu

పెళ్లి కోసం అస్సలు కంగారు పడకండి...ఎంత ఆలస్యమైతే అంత మంచిదట...

చాలా మంది పెళ్లి అంటే, ఈ వయసుకే జరగాలి అంటూ ఉంటారు. 

First Published Aug 19, 2023, 4:15 PM IST | Last Updated Aug 19, 2023, 4:15 PM IST

చాలా మంది పెళ్లి అంటే, ఈ వయసుకే జరగాలి అంటూ ఉంటారు. ఒక వయసు దాటిన తర్వాత  పెళ్లి చేసుకున్నా ఉపయోగం ఉండదు అని కామెంట్స్ చేస్తూ ఉంటారు. కానీ, పెళ్లి ఆలస్యం అయినా పర్వాలేదట. దానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. ఈ కారణాలు వింటే, పెళ్లి ఆలస్యమైనా పర్వాలేదు అనిపిస్తుంది. మరి అవేంటో ఓసారి చూద్దాం..