Asianet News TeluguAsianet News Telugu

డ్రై ఫ్రూట్సే కదా అని మితిమీరి తింటే...ఆరోగ్యానికి ఇక తంటే!!!

Health Tips: డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి చాలా మంచిది. అలా అని అతిగా తినటం వలన ఆరోగ్యం బాగుపడదు సరే కదా ఉన్న ఆరోగ్యం పాడైపోతుంది. 

Health Tips: డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి చాలా మంచిది. అలా అని అతిగా తినటం వలన ఆరోగ్యం బాగుపడదు సరే కదా ఉన్న ఆరోగ్యం పాడైపోతుంది. అయితే డ్రై ఫ్రూట్స్ ఎలా తినాలో ఎన్ని తినాలో తెలుసుకుందాం.